Monday, November 12, 2012

dheepavali

అందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఈ రోజు చాలా దేశాలలో దీపావళి సరదాలు అంబరాన్ని తాకుతాయి తారాజువ్వలతో వెలుగులు నింపుతాయి
మతాబాలతో వయసు పెరిగాక మనవలూ మనవరాళ్ల తో కలిసి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూసి మనసు మురిసిపోతుంది .ఎంత సరదా పిల్లలకి కొన్నవన్నీ అయిపోయేదాకా హడావిడి అయిపోయాక దిగులు .
ప్రతి ఏడూ అన్ని పండగలకన్నా పిల్లలతో కలిసి ఆనందించే పండగ యిది .
పెద్దవాళ్ళుగా మన బాధ్యత వొకటి వుంది .ప్రకృతికి హాని కలిగించేలా ఈ పండగ జరుపుకోకూదదని వాళ్లకి బోధ పరచాలి పూర్వం వెలిగించే  నూనె ప్రమిదలు మళ్ళా రావాలి విద్యుత్ దీపాలు తగ్గించాలి ధ్వని కాలుష్యం తగ్గ్గాలి
జాగ్రత్తలు చాలా చాదస్తంగా చెప్పాలి
 మరి యివన్నీ పాటిస్తే అదే నిజమైన దీపావళి అందరికీ .